Tuesday, May 21, 2024

Suhana : అబ్బో ఇంత సిగ్గా…

కింగ్ ఖాన్ షారూఖ్‌ లెగసీని ముందుకు నడిపించేందుకు వారసురాలు సుహానా నటనలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ది ఆర్చీస్‌ సిరీస్‌తో నటనను ప్రారంభించింది.సినీవినీలాకాశంలో సుహానా సుదీర్ఘ ప్రయాణానికి తొలి అడుగు ఇది. తదుపరి వరుస చిత్రాల్లో నటించేందుకు ఈ భామ పూర్తి ప్రిపరేషన్ లో ఉంది.

- Advertisement -

ఇంతలోనే తన అభిమానులకు సోషల్ మీడియాల్లో టచ్ లో ఉంటోంది. నిరంతరం అందమైన ఫోటోషూట్లను వీడియో షూట్లను సుహానా షేర్ చేస్తోంది.


తాజాగా సుహానా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. సుహానా పూల ఫ్రాకులో చాలా అందంగా కనిపించింది. ఈ లుక్ వేసవి వైబ్‌లను ఇస్తుంది. ప్రస్తుతం సుహానా ఫోటోలు వైరల్ గా మారాయి.సుహానా సహజమైన అందగత్తె అని కూడా అభిమానులు కాంప్లిమెంట్ ఇచ్చారు. సుహానా సిగ్గు పడినా అందమే అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించగా.. సుహానా సొగసు చూడతరమా? అంటూ ఒక అభిమాని కొంటెగా వ్యాఖ్యానించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement