Saturday, May 4, 2024

Roy Lakshmi : హాట్ హాట్ గా ర‌త్తాలు…

పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో మెప్పించింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో మెప్పించింది.

- Advertisement -

లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 34 ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

తొలి చిత్రం నుంచే రాయ్ లక్ష్మి గ్లామర్ గా కనిపించడం ప్రారంభించింది. క్రమంగా రాయ్ లక్ష్మి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది.

ఖైదీ నెంబర్ 150 లో చిరు సరసన రాయ్ లక్ష్మి ‘రత్తాలు’ అనే సాంగ్ లో చిందులేసింది. దీనితో అప్పటి నుంచి అభిమానులు రాయ్ లక్ష్మిని ముద్దుగా రత్తాలు అని పిలుస్తున్నారు. తాజాగా రాయ్ లక్ష్మి బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోస్తూనే సూపర్ స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది. రాయ్ లక్ష్మి లేటెస్ట్ లుక్స్ కి యువత హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement