Friday, May 3, 2024

Yuzvendra Chahal | చరిత్రలోనే ఒక్కడు.. చాహల్ కొత్త రికార్డ్

ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజీవేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అవతరించాడు. ఈరోజు (సోమ‌వారం) జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగున్న మ్యాచ్‌లో చాహల్ ఈ ఘనత సాధించాడు. 8వ ఓవర్లో ముంబై ప్లేయర్ మహ్మద్ నబీ (23)ని అవుట్ చేసి ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement