Friday, May 10, 2024

Pragya Jaiswal : వైట్ ఏంజెల్….

అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇకనైనా ప్రగ్యా కెరీర్ జోరందుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఆమెకి ఆఫర్స్ కరువయ్యాయి. అఖండ తర్వాత ప్రగ్యా ఎలాంటి చిత్రంలో నటించలేదు.

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హోమ్లీగా మెప్పించింది.

- Advertisement -


కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ప్రగ్యా జైస్వాల్ వైట్ ఏంజెల్ తరహాలో ఎంతో అందంగా ఉన్న అవుట్ ఫిట్ లో మెరిసింది. ఈ ఫొటోస్ లో ప్రగ్యా జైస్వాల్ లుక్స్ చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు ప్రగ్యా జైస్వాల్ ఫీలింగ్ ఫ్రెష్ అనే కామెంట్ పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement