Friday, April 26, 2024

జూన్‌ 30న యూట్యూబ్‌ ఫ్యాన్‌ ఫెస్ట్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : యూట్యూబ్‌ ఫ్యాన్‌ ఫెస్ట్‌ 2022 జూన్‌ 30న మళ్లి వస్తోంది. ప్రముఖ క్రియేటర్లు, కళాకారుల లైవ్‌ ఛాలెంజ్‌లు, స్కెచ్‌లు, ప్రత్యేక మైన అనుభవంతో ఉండే ఈ ఫెస్ట్‌తో అభిమానులు ఎంతో ఉత్సాహపడతారు. యూట్యూబ్‌ ఫ్యాన్‌ ఫెస్ట్‌ 2022లో వివిధ రంగాలకు చెందిన క్రియేటర్లు, కళాకారులు తమ వైవిద్యాన్ని, సృజనాత్మకతను చూపుతారని తెలిపింది.

భారతదేశంలోని అత్యంత ప్రియమైన డ్యాన్స్‌, మ్యూజిక్‌, కామెడీ క్రియేటర్ల ప్రదర్శనలతో పాటు మొట్టమొదటిసారిగా బ్యూటీ అండ్‌ ఫ్యాషన్‌, ఫుడ్‌, డీఐవై, ఆర్ట్‌, గేమింగ్‌, మోటివేషన్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ విభాగాలకు చెందిన పలువురు యూట్యూబ్‌ తారలు పాల్గొంటారని ఆ సంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement