Sunday, April 28, 2024

ఉపరాష్ట్రపతి విపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు

ఉప రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. విపక్షాల అభ్యర్థి అయిన మార్గరేట్ అల్వాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాకు టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement