Tuesday, May 7, 2024

Breaking | 26 మంది అదనపు ఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 26 మంది అదనపు ఎస్పీ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రవి గుప్తా సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో గత పది రోజులుగా పోలీసు శాఖలో పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డిఎస్పీలను, అదనపు ఎస్పీలను బదిలీ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరగనున్నట్లు సమాచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement