Saturday, April 27, 2024

TS | ఒకటో తేదీ నుంచి కొత్త కానిస్టేబుల్స్‌కు ట్రైనింగ్

తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండో దశ శిక్షణ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుందని టీఎస్‌ఎస్‌పీ ప్రకటించింది. మొదటి దశలో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభం కాగా.. తగిన సౌకర్యాలు లేకపోవడంతో మిగతా వారికి శిక్షణను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం సౌకర్యాలు కల్పించామని, 4250 మంది కానిస్టేబుళ్లకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని టీఎస్‌ఎస్పీ వెల్లడించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement