Sunday, April 28, 2024

SRH vs KKR | నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరగుఉన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నాలుగో వికెట్ కోల్పోయింది. 8వ‌ ఓవర్ మయాంక్ మార్కండే బౌలింగ్ లో నితీష్ రాణా (9) అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో ఫిలిప్ సాల్ట్, రమణదీప్ సింగ్ ఉన్నారు. ఇక, కోల్‌కతా జట్టు 8 ఓవర్లు ముగిసే సిరికి మూడు నాలుగు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement