Wednesday, May 15, 2024

INDvsAUS – T20 | టాస్ గెలిచిన ఫీల్డించ్ ఎంచుకున్న భారత్…

వ‌ర‌ల్డ్‌కప్ తరువాత టీమిండియా, ఆసీస్ జట్లు 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడ‌నున్నాయి. కాగా, విశాఖ వేధికగా ఇవ్వాల (గురువారం) భారత్‌- ఆస్ట్రేలియా మ‌ద్య మొద‌టి టీ-20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమి చెందిన తరువాత క్రీడాభిమానులు చాలా వరకు డీలా పడ్డారు. ఇప్పటికి ఆ ఫలితం నుంచి తేరుకోలేకపోతున్నారు. అయినప్పటికి కీలకమైన పోరు ముగిసిన తరువాత జరుగుతున్న టీ-20 మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత టీ20 జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగనుంది.

- Advertisement -

భారత్ : సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, శివం దూబే, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, రింకూ సింగ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్.

ఆస్ట్రెలియా : మాథ్యూ వేడ్, సీన్ అబాట్, జాసన్ బెహ్రెండోర్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్సన్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా.

Advertisement

తాజా వార్తలు

Advertisement