Sunday, April 28, 2024

82పరుగుల వద్ద మూడో వికెట్ డౌన్… షకీబ్ (16) ఔట్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 82 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 16 పరుగులు చేసి లంచ్ బ్రేక్ తర్వాత ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement