Wednesday, April 24, 2024

కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి తీవ్రగాయాలు

కంటైనర్ లారీ కిందకు కారు దూసుకెళ్లడంతో కారులో ఉన్న ముగ్గరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచవరం దగ్గర చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కారులోనే ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement