Friday, May 17, 2024

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ‌కు ఈడీ లేఖ

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఈడీ ఎక్సైజ్ శాఖ‌కు లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని ఈడీ కోరింది. నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా, డిజిట‌ల్ రికార్డులు కావాల‌ని ఈడీ కోరింది. కేసుకు సంబంధించిన రికార్డులను ఈడీకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement