Sunday, May 19, 2024

అందబాటులోకి వచ్చిన వివోటీ 1ఎక్స..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : వివో తన నూతన బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ టీ1ఎక్స్‌ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌, సమగ్ర ఫీచర్లను కలిగి ఇది సెగ్మెంట్‌లో రూ.15000ల లోపు ఉత్తమ కొనుగోలులో ఒకటిగా అందుబాటులో ఉంది. టీ1ఎక్స్‌ ఔత్సాహిక జెడ్‌ వినియోగదారులు, యువ మిలీనియల్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. అన్ని స్పెసిఫికేషన్లు అద్భుతంగా కనిపిస్తాయి.

తాము గత కొన్ని రోజులుగా వివో టీ1ఎక్స్‌ను పరీక్షిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. టీ1ఎక్స్‌ అల్ట్రా గేమ్‌ మోడ్‌, మల్టిd టర్బో 5.0తో వస్తుంది. ఇది బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ లాగ్‌ ఫ్రీ గేమింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది. డిజైన్‌, డిస్‌ప్లే, మంచి పనితీరు, 50మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగి ఉంటుందని ఆసంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement