Monday, May 20, 2024

TS | తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం.. కొత్త కమిటీ

తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం నూత‌న క‌మిటీ ఎన్నిక‌ తెలంగాణ‌ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం నూత‌న క‌మిటీ ఎన్నిక జ‌రిగింది. హైద‌రాబాద్‌లోని మారీ గోల్డ్ హోట‌ల్ ఆదివారం జరిగిన డిప్యూటీ క‌లెక్ట‌ర్ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో నూత‌న క‌మిటీని ఎన్నుకున్నారు.

అధ్య‌క్షులుగా వి.ల‌చ్చిరెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌లుగా కె.రామ‌కృష్ణ‌, ఎన్.ఆర్‌.స‌రిత‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గా ర‌మేష్ రాథోడ్‌, కోశాధికారిగా కె.వెంక‌ట్‌రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్స్‌గా ఎం.కృష్ణారెడ్డి, చిన్న వెంక‌ట‌స్వామి, ర‌మాదేవి, ఎం.జ‌నార్ధ‌న్‌రెడ్డి, ఎం.శ్రీ‌నివాస్‌, ఉపాధ్య‌క్షులుగా పి.ప‌ద్మ‌ప్రియ‌, ఎన్‌.రాజేంద‌ర్‌రెడ్డి, షేక్ అమీద్‌, ఎం.విజ‌య‌కుమారి, ఎల్‌.అలివేలు ని ఎన్నిక‌య్యారు.

కార్య‌ద‌ర్శులుగా ఎం.ప్ర‌భాక‌ర్‌, వి.శేఖ‌ర్‌రెడ్డి, జీఎన్‌వీ రాజువ‌ర్మ‌, ఈ.అర్చ‌న‌, పి.రాంరెడ్డి…, ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శులుగా టి.శ్యాంప్ర‌సాద్‌, కేఎంవీ జ‌నార్ధ‌న్‌రావు, కె.వీణా,క‌దం సురేష్‌, రాథోడ్ మోహ‌న్‌సింగ్‌, డి.దేవుజ‌, క‌ల్చ‌ర‌ల్ సెక్ర‌ట‌రీలుగా భావ‌య్య‌, కె.సురేష్‌, వి.శ్రీ‌దేవి, కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా ఎస్‌.ఎల్లారెడ్డి, శ్రీ‌రాందత్‌,ఆర్‌.గంగాధ‌ర్‌, అంబ‌దాస్ రాజేశ్వ‌ర్‌, వై.శ్రీ‌నివాస్‌రెడ్డి, టి.వెంక‌టేష్‌, డి.శ్రీ‌ధ‌ర్‌, దూలం మ‌ధు, కోమ‌ల్‌రెడ్డి ఎన్నిక‌య్యారు. స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌(విశ్రాంత‌) ర‌వీంద్ర‌బాబు ఎన్నిక‌ల ఇంఛార్జీగా వ్య‌వ‌హ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement