Wednesday, May 15, 2024

సుహాస్ , రుహాని శ‌ర్మ‌ల ‘శ్రీరంగ నీతులు’ ఫ‌స్ట్ లుక్

సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న తాజా మూవీ శ్రీ రంగ నీతులు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మలతో కూడిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. ఈ సినిమాని రాధావి ఎంటర్టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement