Sunday, April 28, 2024

బిగ్ బాస్ హౌస్‌లోకి సుడిగాలి సుధీర్‌.. ఇది నిజ‌మా?

వ‌ర‌ల్డ్ బెస్ట్ రియాలిటీ షోగా పేరు గాంచిన బిగ్‌బాస్ తెలుగులో కూడా వ‌స్తోంది. ఈ సారి జ‌రుగుతున్న ఆరో సీజ‌న్‌లో అంత పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో నిర్వాహ‌కులు కొత్త ప్ర‌యోగాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జ‌నాధ‌ర‌ణ ఉన్న న‌టుడు, మ‌ల్టీ టాలెంట్ ప‌ర్స‌న్ సుడిగాలి సుధీర్‌ని హౌస్‌లోకి పంప‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే దీనిపై బిగ్‌బాస్ ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. కాగా, దీనికి సుధీర్ నుంచి పెద్ద ఎత్త‌న రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement