Sunday, May 12, 2024

టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు ప‌ద‌వీకాలం పొడ‌గింపు

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (టిఎస్ఐఐసి) చైర్మన్ గా కొనసాగుతున్న గాదరి బాలమల్లు పదవీ కాలాన్ని మరో మూడేండ్ల పాటు సిఎం కెసిఆర్ పొడిగించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ను శుక్రవారం ప్రగతి భవన్ లో కలిసిన బాలమల్లు, తనకు తిరిగి అవకాశం కల్పించినందుకు కృతజ్జతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement