Sunday, May 19, 2024

Asia cup | కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక‌

ఆసియాకప్‌ -2023లో భాగంగా ఇవ్వాల (మంగళవారం) ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. లాహోర్‌ వేదికగా అఫ్గానిస్థాన్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కాగా, ఆసియాకప్ -2023లో అఫ్గానిస్థాన్‌ ఇప్పటి వరకు ఒక్క మ్యాచూ గెలవలేదు. దాంతో గ్రూప్‌లో వెనకబడింది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే తప్ప సూపర్‌ 4 ఆడేందుకు అవకాశం ఉండదు. ఈ పోరులో మొదట 300 పరుగులిచ్చి 76 బంతుల తేడాతో టార్గెట్‌ను ఛేదిస్తే పఠాన్లు తర్వాతి దశకు చేరుకుంటారు.

- Advertisement -

శ్రీలంక: పాథుమ్‌ నిసాంక, దిముతు కరుణరత్నె, కుశాల్‌ మెండి్‌, సదీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ శనక, దునిత్‌ వెల్లలగె, మహీశ్‌ థీక్షణ, కసున్‌ రజిత, మతీశ పతిరణ

ఆఫ్ఘనిస్తాన్
హష్మతుల్లా షాహిదీ, రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫజల్హక్ ఫారూఖీ

Advertisement

తాజా వార్తలు

Advertisement