Sunday, April 28, 2024

SRH vs KKR | కోల్‌కతా తొలి వికెట్ డౌన్‌..

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరగుఉన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్ మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ (2) రన్ అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు. ఇక, కోల్‌కతా జట్టు 2 ఓవర్లు ముగిసే సిరికి ఒక వికెట్‌ నష్టానికి 23 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement