Saturday, April 27, 2024

Shalini Pandey : స్లిమ్ గా బోల్డ్ పాప‌…

యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి పాపులారిటీ దక్కింది.

- Advertisement -

నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి. అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటించింది.

అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. తాజాగా షాలిని పాండే వైట్ డ్రెస్ లో జాబిలమ్మలా వెలిగిపోతోంది. టైట్ ఫిట్ గా ఉన్న డ్రెస్ లో షాలిని పర్ఫెక్ట్ ఆ ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోనీయడం లేదు. షాలిని ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. క్రేజీగా స్టైలిష్ గా షాలిని పాండే ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. షాలిని పాండే ఇకనైనా నటిగా అవకాశాలు చేజిక్కించుకుంటుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement