Sunday, May 19, 2024

పది భాషల్లో స్పైడర్ మాన్.. జూన్ లో రిలీజ్ కు రెడీ

సోని పిచ్చర్స్ నుంచి స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ కొత్త ట్రైలర్‌ రిలీజ్ అయింది. మొదటిసారిగా, స్పైడర్ మ్యాన్ పాన్-ఇండియాన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతోంది. ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగు, పంజాబ్, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ, మలయాళం భాషల్లో దేశవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల కానుంది.

ఈ యానిమేటెడ్ మూవీ మొదట్లో గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కవాల్సి ఉంది. అయితే.. కోవిడ్ కారణంగా ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. కాగా, ఈ ఏడాది జూన్ 2న బిడ్ స్క్రీన్‌పైకి రాడానికి సిద్దంగా ఉంది. అంతే కాకుండ, ఈ మూవీ సీక్వెల్, స్పైడర్ మ్యాన్: బియాండ్ ది స్పైడర్-వెర్స్, 2024 మార్చిలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement