Sunday, May 19, 2024

జేఈఈ, నీట్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నీట్‌, జేఈఈ 2022 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘కోటా పేజెస్‌ డాట్‌ ఇన్‌’ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఐఐటీ-జేఈఈఈ, నీట్‌ ఫోరం తెలిపింది. ఈ పోర్టల్‌ ద్వారా 2022 సంబంధించిన డిజిటల్‌ స్టడీ మెటీరియల్‌, 2022 గ్రాండ్‌ టెస్ట్‌, జవాబు పత్రాలు, ఎస్‌సీఈఆర్‌టీ నీట్‌ క్వశ్చన్‌ బ్యాంక్‌, టెస్ట్‌ సిరీస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఫోరం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement