Friday, April 26, 2024

తన భార్యతో కలిసి.. ఎన్టీఆర్ తో సూర్యకుమార్ యాదవ్ స్పెషల్ ఫొటో

స్టార్ హీరో ఎన్టీఆర్ ని కలిశారు టీమిండియా క్రికెటర్లు..కాగా ఎన్టీఆర్ తో సపరేట్ గా ఫొటో తీసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్..కాగా తన భార్యతో కలిసి తారక్ తో స్పెషల్ గా ఫోటో తీసుకున్నాడు. నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది బ్రదర్. RRR కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినందుకు మరోసారి కంగ్రాట్యులేషన్స్’ అని ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సూర్య. కాగా నేడు ఉదయం నుంచి ఉప్పల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి మ్యాచ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement