Monday, April 29, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి ఉత్తమ ప్రాంతీయ ఎయిర్ పోర్టు అవార్డు..

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకి ఆసియాలోనే ఉత్తమ ప్రాంతీయ ఎయిర్ పోర్టు అవార్డు లభించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి ఈ అవార్డు రవడం ఇది వరుసగా మూడో ఏడాది. స్కైట్రాక్స్ వ‌ర‌ల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డుల కార్య‌క్ర‌మంలో ప్ర‌క‌టన చేసిన‌ట్లు తెలిపింది. టాప్ -100 జాబితాలో హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టుకు 64వ స్థానం ల‌భించ‌గా, శుభ్ర‌త‌లో 3, ఎయిర్‌పోర్టు సిబ్బంది విష‌యంలో ఆర్‌జీఐఏకు 4వ ర్యాంకు వ‌చ్చింది. ఆ మేరకు GMR ట్వీట్ చేసింది.

ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లో కొత్త నిబంధన.. ఇక బౌలర్లకు చుక్కలే..!!

Advertisement

తాజా వార్తలు

Advertisement