Friday, May 3, 2024

క్రీడా ప్రాంగ‌ణాల‌తో యువ‌త‌కి మేలు – క‌లెక్ట‌ర్

షాబాద్ మండల పరిధిలోని సర్దార్ నగర్ గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ శరత్.. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. డిప్యూటీ కలెక్టర్ ప్రతీక్ జైన్ లు సందర్శించారు.. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మించుకోవాలని అన్నారు. క్రీడా ప్రాంగణాలు నేటి యువతకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement