Thursday, May 16, 2024

America… రూ.11వేల కోట్ల డ్రగ్స్‌ పట్టివేత..

పరాగ్వే: అమెరికాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దక్షిణ అమెరికా నుంచి యూరప్‌కు బియ్యం సంచుల్లో కొకైన్‌ను తరలిస్తుండగా పరాగ్వే పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రూ.11,623 కోట్ల విలువైన 3,312 కిలోల కొకైన్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ను పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement