Saturday, May 4, 2024

టూ-వీల్డ్ డబుల్ ఎస్‌ప్రెస్సోను తెలంగాణలో విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

మిడ్-సైజ్డ్ (250 సిసి-750 సిసి) మోటార్ సైకిల్ విభాగంలో గ్లోబల్ లీడర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ నేడు కొత్త హంటర్ 350 మోటార్ సైక్లింగ్‌లో ‘టూ-వీల్డ్ డబుల్ ఎస్‌ప్రెస్సో’ను తెలంగాణలో విడుదల చేసింది. ఈ సందర్భంగా హంటర్ 350 రూపకల్పన వెనుక స్ఫూర్తి గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి.గోవిందరాజన్ మాట్లాడుతూ… రాయల్ ఎన్‌ఫీల్డ్ తాము తమ వినియోగదారులు, సముదాయాలతో క్రియాశీలకంగా ముందుకు వెళుతున్నామన్నారు. వారి ఆశ, ఆకాంక్షలకు తాయు తయారు చేసే మోటార్ సైకిళ్లను రూపొందిస్తామన్నారు. ఇది విభిన్న స్పీసిస్‌లకు సంబంధించిన శక్తులను సంయోజించే, దాన్ని సూపర్ స్టైలిష్, ఫన్ ప్యాకేజ్ కాగా, అది దోష రహిత రాయల్ ఎన్‌ఫీల్డ్ గుణంలో సరికొత్త పరిశుద్ధమైన మోటార్ సైక్లింగ్ ఫ్లేవర్ అందిస్తుందని తెలిపారు.

హెడ్‌ – ఎస్ఏఏఆర్‌సి + భారత్‌లోని బిజినెస్ మార్కెట్లు, వి.జయప్రదీప్ మాట్లాడుతూ… హంటర్ 350 ప్రపంచ వ్యాప్తంగా పలు సంవత్సరాల ఇన్‌సైట్లు అలాగే వినియోగదారుల అధ్యయనాల ఫలితంగా తయారైందన్నారు. ఇది పెద్ద మెట్రోపోలిస్‌లలో ఇళ్లలో ఉంచుకోవాలని భావించే మోటార్ సైకిల్‌గా ఉందన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో చీఫ్ ఆఫ్ డిజైన్ మార్క్ వెల్స్ మాట్లాడుతూ… రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ప్రపంచంలో అత్యంత సహజమైన అంశమేమంటే వినోదం, తేలికైన, ఎక్కువ చురుకుతో కూడిన 350 రోడ్‌స్టర్‌ను అభివృద్ధిపరిచారన్నారు. ఇది కొత్తది అయితే పూర్తిగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌గా ఉందన్నారు. తాను ప్రతిసారీ దాన్ని చూసినప్పుడు హంటర్ తనకు యవ్వనవంతమైన, తన బైకుపై కూర్చోబెట్టుకుని తన స్నేహితులను భేటీ అయ్యే నిరాటంకమైన భావన అందిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement