Thursday, May 16, 2024

Breaking: BCCI అధ్యక్షుడిగా రోజర్ బిన్ని

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా రోజర్ బిన్ని నియామకమయ్యారు. అలాగే బీసీసీఐ సెక్రెటరీగా జైషా నియామకమయ్యారు. వీరి నియామకం గురించి ఏజీఎం సమావేశంలో అధికారిక ప్రకటన వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement