Monday, May 6, 2024

తగ్గిన బంగారం,వెండి ధరలు

బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. మాములుగా బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. మహిళల విషయం లో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. కాగా తగ్గిన బంగారం ధరల ప్రకారం….హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్ ధ‌ర‌లు ప్రకారం… 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర రూ.260 త‌గ్గి రూ.43,990కి చేరింది.   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.280 త‌గ్గి రూ.47,990కి చేరింది.

 మరోవైపు వెండి ధర కూడా తగ్గుతూ వస్తుంది.  కిలో వెండి ధ‌ర రూ.900మేర తగ్గి 73,100 కి చేరింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement