Friday, March 17, 2023

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రాఫెల్‌ వరనే రిటైర్మెంట్‌

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు ఫ్రాన్స్‌ డిఫెండర్‌ రాఫెల్‌ వరనే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తన 10 సంవత్సరాల కెరీర్‌ను ముగించాడు. 2018లో అతను ప్రపంచకప్‌ను గెలుచుకున్నాడు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో రన్నరప్‌గా నిలిచాడు. 2013లో అరంగ్రేటం చేసిన తర్వాత క్యాప్‌లను కలిగి ఉన్న 29 ఏళ్ల రాఫెల్‌ వరనే యుఇఎఫ్‌ఎ నేషన్స్‌ లీగ్‌ను గెలవడంలో డిడియర్‌ డెస్చాంప్స్‌ జట్టుకు సహాయం చేశాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement