Friday, May 3, 2024

‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ట్రైలర్

దగ్గుబాటి స్టార్స్ వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మార్చి 10 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ముంబయి వేదికగా వేడుక నిర్వహించిన ‘రానా నాయుడు’ టీమ్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తిగా ఈ ట్రైలర్ సాగింది. రానా, వెంకీలు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది . రానా నాయుడు వెబ్ సిరీస్ ను సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ ఈ సిరీస్ ను డైరెక్ట్‌ చేస్తున్నారు. అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘రే డొనవన్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement