Sunday, April 28, 2024

రాకేష్ శర్మ అంతరిక్షంలో అడుగుపెట్టి నేటికి 37 ఏళ్ళు

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ గురించి పుస్తకాలలో చిన్నప్పుడే చదువుకున్నాం. అయితే రాకేష్ శర్మ మొట్టమొదటిసారి అడుగు పెట్టి నేటికి సరిగ్గా 37 ఏళ్ళు పూర్తయింది. సోవియట్ రష్యా కు చెందిన టి 11 వ్యోమ నౌక ద్వారా 1984 ఏప్రిల్ 3న రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళాడు.

ఆయన ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలోని గడిపారు. ఇక అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అడిగిన ప్రశ్నకు రాకేష్ శర్మ కవి రచించిన ఇక్బాల్ రచించిన సారే జహాన్ సే అచ్చా.. మిగతా ప్రపంచము కంటే ఉత్తమం అంటూ సమాధానమిచ్చారు రాకేష్ శర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement