Sunday, May 5, 2024

IPL | టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న రాజస్తాన్

ఇవ్వాల ఐపిఎల్ 2023లో రాత్రి చెన్నై సూపర్ కింగ్స్​, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్ లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 37వ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తన్ కప్టెన్ సంజూసాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement