Saturday, April 27, 2024

అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్-1 రిలీజ్ డేట్ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీకి సంబంధించిన అప్‌డేట్ విడుదలైంది. ఈ మూవీ పార్ట్-1ను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఈ క్రిస్మస్ మరింత ఐకానిక్‌గా నిలుస్తుందని యూనిట్ పేర్కొంది. కాగా సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement