Friday, May 17, 2024

రాజ్యసభ సభ్యురాలిగా పీటీ ఉష ప్రమాణస్వీకారం..

లెజెండరీ ప్లేయర్‌ పీటీ ఉష రాజ్యసభ సభ్యురాలిగా బుధవారంనాడిక్కడ ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు.

పీటీ ఉష 1984 ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలిచింది. పీటీ ఉష 1983లో అర్జున అవార్డు, 1985లో పద్మశ్రీ అందుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement