Monday, May 6, 2024

Breaking | హైదరాబాద్​ బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ కార్యదర్శి ఫణి రావు ఇక లేరు..

హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, జాతీయ బ్యాడ్మింటన్ మాజీ రిఫరీ ఫణి రావు ఇవ్వాల (శుక్రవారం) చనిపోయారు. ఆయన మృతిపై తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ సంతాపం తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్ క్రీడా ప్రాముఖ్యత కోసం విశేష సేవలు అందించారన్నారు. ఆయన మృతి క్రీడా రంగానికి తీరని లోటు అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement