Sunday, May 5, 2024

45 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన పాక్..

టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ముందుగా రిజ్వాన్ 15 పరుగులు చేసి ఔట్ కాగా… ఆ తర్వాత వచ్చిన హారిష్ 8 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్ లో బెన్ స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement