Wednesday, December 7, 2022

ఢిల్లీలో పాకిస్థాన్ ఉద్రవాది అరెస్ట్

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. రాజధాని ఢిల్లీ సహా యూపీ, జమ్ముకశ్మీర్ లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మొత్తం 18 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాదిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ల‌క్ష్మీన‌గ‌ర్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని స‌మాచారంతో అధికారులు సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఉగ్ర‌వాదిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర‌వాది నుంచి ఏకే 47, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. 

- Advertisement -
   

ఇది కూడా చదవండి: కాంట్రాక్టర్లకు రూ.80 వేల కోట్ల బకాయిలు: జగన్ పై చంద్రబాబు ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement