Monday, April 29, 2024

ఈ నెల 13,16,18 తేదీల్లో.. అగ్రి వర్సిటీ బైపీసీ స్ట్రీమ్‌ కోర్సుల కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహ్మారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలకు సంబంధించి బైపీసీ స్ట్రీమ్‌ కోర్సుల ఆరవ విడత సంయుక్త కౌన్సిలింగ్‌ ఈ నెల 13,16,18 తేదీల్లో జరగనుంది. వివిధ కేటగిరులు, ర్యాంకుల వివరాలను W.W.W. PJTSAU. Eduyu. In అనే వెబ్‌సైట్‌లో సంప్రదించాలని అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌ కుమార్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement