Sunday, April 28, 2024

Breaking: వైద్యారోగ్య‌శాఖ‌లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ఆగ‌స్టు 14 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో 751సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్లులున్నాయి. అంతేకాకుండా వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్​ పోస్టులకు అవకాశం కల్పించారు. 

ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపీఎంలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 14వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement