Saturday, May 4, 2024

ఫుట్ బాల్ ప్లేయ‌ర్ నెయ్‌మార్‌కు గాయం… ఆల‌స్యం కానున్న సౌదీ డెబ్యూ

రెండు సంవత్సరాల ఒప్పందంపై పారిస్ సెయింట్-జర్మైన్ నుండి అల్-హిలాల్‌లో గత మంగళవారం నెయ్‌మార్ చేరాడు. అయితే, గాయం కారణంగా బాధ‌ ప‌డుతున్న అత‌ను సౌదీ అరేబియాకు అల్-హిలాల్ జ‌ట్టు తరుఫున ఆడ‌టం ఇప్పుడే కుద‌ర‌క‌పొవ‌చ్చ‌ని తెలుస్తోంది.

కాగా, సెప్టెంబర్ వరకు వేచి ఉండాల్సి ఉంటుందని కోచ్ జార్జ్ జీసస్ చెప్పారు. నేమార్ ఫిబ్రవరిలో కాలు గాయం నుండి కోలుకున్నాడు. దీంతో గత సంవత్సరం ప్రపంచ కప్ లో బ్రెజిల్ తరపున ఆడలేదు. అయితే ఇప్పుడు.. నెయ్‌మార్ ని సెప్టెంబర్ 8న బొలీవియాపై,నాలుగు రోజుల తర్వాత పెరూపై జ‌ర‌గ‌నున్న‌ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ల జట్టులో కి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement