Monday, May 13, 2024

Breaking: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మిథాలీరాజ్

మిథాలీరాజ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు మిథాలీరాజ్ ప్రకటించారు. టెస్టుల్లో మిథాలీరాజ్ 699 పరుగులు చేశారు. వన్డేల్లో 7805 పరుగులు చేశారు మిథాలీరాజ్. టీ20ల్లో మిథాలీరాజ్ 2364 పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement