Wednesday, May 15, 2024

Hyd: పేట్ బషీరాబాద్ లో మైనర్ ప్రేమజంట ఆత్మహత్య

హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో మైనర్ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయిన ప్రేమజంట ను పూజ (14), సురేందర్ (14) గా గుర్తించారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement