Sunday, April 28, 2024

Breaking: మోహ‌న్ బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ

న‌టుడు మోహ‌న్ బాబు తో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. హైద‌రాబాద్ లోని మోహ‌న్ బాబు నివాసంలో మంత్రి పేర్నితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. అయితే సినీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి..మహేష్ బాబు..ప్రభాస్.. రాజమౌళి..కొరటాల శివ..ఆలీ..పోసాని భేటీ అయిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement