Sunday, May 19, 2024

MI vs SRH | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై…

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (సోమవారం) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుని… సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్ ఆహ్వానించింది. ఇక ముంబై ఇలాఖా వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకాంనుంది.

జట్ల వివరాలు :

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్.

ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

ఇంపాక్ట్ ప్లేయర్:

MI: డెవాల్డ్ బ్రీవిస్, శివాలిక్ శర్మ, నెహాల్ వధేరా, రొమారియో షెపర్డ్, షామ్స్ ములాని.

- Advertisement -

SRH: గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement