Tuesday, April 30, 2024

Big Breaking | మెడికో ప్రీతి ఇక లేదు.. బ్రెయిన్​ డెడ్​తో చనిపోయిందన్న డాక్టర్లు

మెడికో ప్రీతి ఇక లేదు.. ఐదు రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా బతకలేదు. ప్రీతిని బతికించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారు డాక్టర్లు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందారు. ఇవాళ మరోసారి ప్రీతి హెల్త్ కండిషన్‌పై నిమ్స్‌ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు.. అయితే.. రాత్రి 9.10 నిమిషాలకు బ్రెయిన్​ డెడ్​తో ప్రీతి చనిపోయిందని ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement