Friday, December 6, 2024

Visa: భార‌తీయుల‌కు మ‌లేషియా బంప‌ర్ ఆఫర్.. వీసా లేకుండా సంద‌ర్శించ‌వ‌చ్చు…

భార‌తీయుల‌కు మ‌లేషియా బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పించింది. డిసెంబర్ 1 నుంచి భారతీయులు వీసా లేకుండానే తమ దేశానికి రావొచ్చని మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు.

30 రోజులపాటు దేశంలో గడపొచ్చని వివరించారు. భద్రతకు సంబంధించిన స్క్రీనింగ్ మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement