Wednesday, May 8, 2024

Priyanka Gandhi: ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం

ఇవాళ తెలంగాణ‌లో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అగ్ర‌నేత ప్రియాంక గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ భువనగి, గద్వాల్, కొడంగల్‌ నియోజకవర్గాలల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

ఇక్కడ నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్‌ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం ప్రియాంక గాంధీ కొడంగల్ సభలో ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement