ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (ఆదివారం) జరుగుతున్న మరో మ్యాచ్లో లక్నో సూపర్ జేయింట్స్ – కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో.. బౌలింగ్ ఎంచుకుని కోల్కతా ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక లక్నో హోం గ్రౌండ్ ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతన్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
జట్ల వివరాలు :
కోల్కతా నైట్ రైడర్స్ :
ఫిలిప్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
లక్నో సూపర్ జెయింట్స్ :
లోకేశ్ రాహుల్ (c & wk), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహసిన్ ఖాన్, యశ్ రవిసింగ్ ఠాకూర్